వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్ట్‌లో ఈనెల 22న నిర్వహించాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది. రెండో సొరంగంలో కార్మికుడు మృతి చెందిన ప్రమాదం తర్వాత 2, 3 రోజులు పనులు నిలిచిపోయాయి.
దీంతో కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటంతో ట్రయల్ రన్ వాయిదా వేశారు. పెండింగ్ పనులు పూర్తయ్యాక కొత్త తేదీని ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

