వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న వేళ వెలగలపాయ, పాపినేనిపల్లి ఎత్తిపోతల పథకాల పనుల్లో కదలిక వచ్చింది. సుమారు రూ.313 కోట్ల అంచనాలతో చేపట్టనున్న ఈ పనులకు ప్రభుత్వం తొలి విడతగా రూ.51.16 కోట్లు విడుదల చేసింది.
ఈ నెలాఖరుతో టెండర్ల గడువు ముగియనుండగా, వచ్చే నెలాఖరులోగా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

