Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.250 కోట్ల పరిహారం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:13 PM మార్కాపురంGeneral
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.250 కోట్ల పరిహారం - Udayam
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన 2,027 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం శనివారం రూ.250 కోట్ల పరిహారం అందించింది. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు చెక్కును అందజేశారు. దీంతో ఇప్పటివరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం అందించిన పరిహారం రూ.768 కోట్లకు చేరింది. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...