వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లకు చెందిన మహిళకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేసిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది.
వైద్యుల నిర్లక్ష్యం, రోగి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్, ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

