వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరాయంగా 25 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగడంపై కేంద్ర క్యాబినెట్ ప్రత్యేకంగా అభినందించింది.
గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఆయన సాగించిన ప్రస్థానం ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమని కొనియాడింది.
Comments
Loading comments...

