Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరోనా కన్నా కాంగ్రెస్‌ డేంజర్‌

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 6:35 AM హైదరాబాద్General
కరోనా కన్నా కాంగ్రెస్‌ డేంజర్‌ - Udayam
కరోనా వైరస్, ఎల్ నినో కంటే కాంగ్రెస్ పార్టీయే మరింత ప్రమాదకరంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అన్ని రంగాలకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ తీరును ప్రజలు గమనించాలని సూచించారు

Comments

G
Loading comments...