వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అక్రమంగా రౌడీషీట్లు తెరవాలని ఆదేశించిన విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసుకున్నారు.
న్యాయస్థానం తీవ్రంగా నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టుకు మెమో సమర్పించారు.
Comments
Loading comments...

