వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ విపక్షాలు తలపెట్టిన ర్యాలీలో దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈసీ కార్యాలయం వైపు వెళ్తున్న రాహుల్, ప్రియాంకలతో సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన ఎంపీలు, కార్యకర్తలు ఆకాశవాణి భవనం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రాత్రి సమయంలో అందరినీ విడిచిపెట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
Comments
Loading comments...

