వార్తలకు తిరిగి వెళ్లండి

వితంతు పింఛను పొందేందుకు భర్త బతికుండగానే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించిన మహిళతో పాటు సహకరించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడలో వెలుగుచూసిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

