Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు బీసీల వంచనకు తెరలేపారు: చెల్లుబోయిన వేణు

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:42 PM గుంటూరుGeneral
చంద్రబాబు బీసీల వంచనకు తెరలేపారు: చెల్లుబోయిన వేణు - Udayam
స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మరో రాజకీయ డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి పార్లమెంట్‌లో చట్టం చేయించకుండా, కేవలం జీవోలు, పర్యటనలతో బడుగు బలహీన వర్గాలను ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...