వార్తలకు తిరిగి వెళ్లండి

మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడైన ఉప్పుతోళ్ల మల్లేశ్‌పై గతంలోనే రెండు కేసులున్నాయి. సరైన పోలీస్ వెరిఫికేషన్ లేకపోవడం వల్లే అతనికి ఉద్యోగం దక్కింది.
నేరచరిత్ర ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే దేశ భద్రతకే పెనుముప్పుగా మారుతుంది. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

