వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ కానుకగా కొత్త పథకాలు తెస్తారన్న ప్రచారంపై స్పందించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వెయ్యి రోజుల తర్వాతైనా ప్రభుత్వం నిద్రలేవడం సంతోషకరమని ఎద్దేవా చేశారు. మిగిలిన 418 హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వనపర్తిలో కేసులు నమోదైన రైతులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం భయపెట్టాలని చూసినా బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

