Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రతన్ టాటాకు వైఎస్ జగన్ నివాళులు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:25 PM గుంటూరుGeneral
రతన్ టాటాకు వైఎస్ జగన్ నివాళులు - Udayam
దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వినయం, సేవాభావం, మానవత్వానికి ఆయన జీవితం నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. వ్యాపార విజయాలతో పాటు సామాజిక సేవకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన రతన్ టాటా విలువలు, సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...