Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్డండలో ప్రారంభానికి నోచుకోని దవాఖాన

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 1:29 PM జనగామ General
వెల్డండలో ప్రారంభానికి నోచుకోని దవాఖాన - Udayam
వెల్డండ గ్రామంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవల కోసం నిర్మించిన ప్రభుత్వ పల్లె దవాఖాన భవనం చాలాకాలంగా ప్రారంభానికి నోచుకోకుండా ఉంది. నిర్మాణం పూర్తయినా వైద్య సేవలు ప్రారంభించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దవాఖాన చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలు విపరీతంగా పెరిగి అధ్వానంగా మారిందని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...