Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలే దొంగల టార్గెట్

Follow Udayam on Google
రచన దేవి Aug 04, 2026 11:41 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలే దొంగల టార్గెట్ - Udayam
భద్రాద్రి జిల్లాలో నంబర్‌ ప్లేట్‌ లేని ద్విచక్రవాహనాల చోరీలు పెరుగుతున్నాయి. గడిచిన ఏడు నెలల్లో 529 వాహనాలు చోరీకి గురికాగా, వాటిలో ఎక్కువగా నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలే ఉన్నట్లు తెలుస్తోంది. చోరీ చేసిన వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించి విడిభాగాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...