Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన వాహనం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 10, 2026 2:44 PM హైదరాబాద్General
సినీ నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన వాహనం - Udayam
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అతివేగంగా కారు నడుపుతూ వచ్చి, సినీ నటుడు ధర్మ మహేశ్ నివాసంలోకి దూసుకెళ్లాడు. ఈ ఘటనపై ధర్మ మహేశ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...