Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహన్‌ పోర్టల్‌ సమస్యతో వాహనదారులకు ఇబ్బందులు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 08, 2026 12:33 PM ఖమ్మంతెలంగాణ
వాహన్‌ పోర్టల్‌ సమస్యతో వాహనదారులకు ఇబ్బందులు - Udayam
ఖమ్మం జిల్లాలోని ఆర్‌టీఏ కార్యాలయాల్లో వాహన్‌ పోర్టల్‌ సాంకేతిక సమస్యతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్‌, ఈ-చలాన్‌, పన్ను, నంబర్‌ అప్‌డేట్‌కు జాప్యం జరుగుతోంది. ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ చెల్లించినా ‘నో డేటా ఫౌండ్‌’ వస్తోంది. దీంతో సిబ్బందితో వాగ్వాదాలు జరుగుతున్నాయి. సర్వర్‌ సమస్యతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...