Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఘవపురంలో నేటి నుంచి కూరగాయల సంత

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:08 PM సూర్యాపేటGeneral
రాఘవపురంలో నేటి నుంచి కూరగాయల సంత - Udayam
మోతె మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్‌లో నేటి నుంచి ప్రతి గురువారం కూరగాయల సంత నిర్వహించనున్నారు. స్థానిక రైతులు, వ్యాపారులు తాజా కూరగాయలను తీసుకొచ్చి విక్రయించనున్నారు. సంత ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూరగాయల కొనుగోలుకు సౌకర్యం కలగనుంది. సంతను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ లింగయ్య కోరారు.

Comments

G
Loading comments...