వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన సూరాడ విశాఖ (45) గురువారం సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందాడు.
తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లిన సమయంలో అలల తాకిడికి తెప్ప బోల్తా పడటంతో మృతి చెందినట్లు మృతుడి భార్య దానమ్మ తెలిపారు. మృతుడికి తిరుపతిరాజు, కుమారులు ప్రేమ, వాణి ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...

