Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేతనాల పెంపు కోసం అంగన్వాడీ వర్కర్లు డిమాండ్

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 10:39 PM పల్నాడుGeneral
వేతనాల పెంపు కోసం అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ - Udayam
అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లకు తక్షణమే వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ వినుకొండ ఏరియా మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం వినుకొండలోని పులుపుల వెంకట శివయ్య భవన్‌లో ఎం.శారమ్మ అధ్యక్షతన మహాసభ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలిత, AITUC జిల్లా అధ్యక్షుడు బుదాల శ్రీనివాసరావు, జిల్లా డిప్యూటీ కార్యదర్శి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...