Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేర్వేరు ఉప కులాలను ఒకేలా పేర్కోనటం సవరించాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 7:07 PM విజయనగరంGeneral
వేర్వేరు ఉప కులాలను ఒకేలా పేర్కోనటం సవరించాలి - Udayam
విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం నిర్వహించిన PGRS లో మాల, మాల అయ్యవారు వేర్వేరు ఉపకులాలు అయినందున ప్రభుత్వ ఉత్తర్వుల్లో రెండింటినీ ఒకే అంశంగా పేర్కొనడాన్ని సవరించాలంటూ ఉత్తరాంధ్ర అంబేద్ రైట్స్‌ నేత పాండ్రంకి వెంకట రమణ కోరారు. ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ కులాల ఉప వర్గీకరణలో మాల , మాల అయ్యవారు అని ఒకే నమోదుగా పేర్కొనడంతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు

Comments

G
Loading comments...