వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గండి వీరేందర్ గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచందర్ రావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకు ఈ సందర్భంగా వీరేందర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

