వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో వీరఘట్టం ఉద్యోగులు సత్తాచాటారు. 50 మీటర్ల పరుగు పందెంలో వీరఘట్టం సచివాలయం-4 మహిళా పోలీసు సంతోషికుమారి ప్రథమ స్థానం సాధించారు.
టగ్ ఆఫ్ వార్ పురుషుల విభాగంలో వీరఘట్టం జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. విజేతలను మండల అధికారులు అభినందించారు.
Comments
Loading comments...

