వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు వేంపల్లె పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేంపల్లె నుంచి నందిపల్లి వాటర్ ట్యాంక్ వరకు, వేముల వైపు నుంచి నిమజ్జన ప్రాంతానికి వచ్చే మార్గాల్లో డ్రోన్ బీట్ నిర్వహించారు.
నందిపల్లి వాటర్ ట్యాంక్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి విగ్రహాల రాకపోకలను పోలీసులు పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
Comments
Loading comments...

