వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో జీపీఓ చౌలమద్ది రాజేష్, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లి శేఖర్ గౌడ్, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

