Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేంకటేశ్వర స్వామి తొలి గిరి ప్రదక్షిణలో దావ వసంత సురేష్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 28, 2026 6:46 PM జగిత్యాలGeneral
వేంకటేశ్వర స్వామి తొలి గిరి ప్రదక్షిణలో దావ వసంత సురేష్ - Udayam
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి తొలి గిరి ప్రదక్షిణలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అయిల్నేని ఆనంద్ రావు, సర్పంచ్ నల్ల కవిత స్వామిరెడ్డి, నాయకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...