వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలం గుండాల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గ్రామస్తులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్మాణంపై గ్రామస్తులను అభినందించారు.
Comments
Loading comments...

