Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేంకన్న స్వామిని దర్శించుకున్న టీడీపీ అభ్యర్థి

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:10 AM విశాఖపట్నంGeneral
వేంకన్న స్వామిని దర్శించుకున్న టీడీపీ అభ్యర్థి  - Udayam
విశాఖపట్నం వెంకోజిపాలెంలోని ముడుపుల వేంకన్న స్వామి ఆలయంలో టీడీపీ మేయర్‌ అభ్యర్థి శ్రావణి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రావణి వెంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...