వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా వేమూరులో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. లక్ష్మీ కల్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, జిల్లా పరిశీలకుడు జంగా కృష్ణమూర్తి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్‌బాబు, ఆనంద్‌బాబు హాజరయ్యారు.
ఎన్నికల కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

