వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ పిల్లలను ప్రగతి పథంలో నడిపించడానికి జ్ఞాన జ్యోతి కార్యక్రమంను ప్రవేశపెట్టిందని సూపర్వైజర్ అమృతవాణి అన్నారు. మంగళవారం వేమూరు హైస్కూల్లో అంగన్వాడిలకు 2వ విడత జ్ఞాన జ్యోతి ముగింపు కార్యక్రమం జరిగింది.
అమృతవాణి మాట్లాడుతూ.. కళలు, ఇంగ్లీష్, విద్య, రంగులు, పాటలు, నృత్యం వంటి కార్యక్రమాల ద్వారా పిల్లలలో సృజనాత్మకతను పెంచవచ్చునన్నారు. వైకల్యాలను అర్థం చేసుకోవడంపై వివరించారన్నారు.
Comments
Loading comments...

