Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రూరల్ ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి

Follow Udayam on Google
hari Aug 21, 2026 3:52 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ రూరల్ ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి - Udayam
రాజన్న సిరిసిల్ల వేములవాడ రూరల్ ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై వేములవాడ రూరల్ కి వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...