Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న గుడిలో ఏకాంతంగానే పూజలు కారణం ఇదే

Follow Udayam on Google
hari Aug 24, 2026 10:37 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ రాజన్న గుడిలో ఏకాంతంగానే పూజలు కారణం ఇదే - Udayam
శ్రావణ మాస సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఏకాంతంగానే అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజ కార్యక్రమాలతో పాటు పరివార దేవతార్చన పూజలు చేశారు ఆలయ అభివృద్ధి విస్తరణ నేపథ్యంలో ఏకాంతంగానే పూజలు చేస్తున్నట్టు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం అనుబంధ భీమన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పూజలు అందుబాటులో ఉంచామని చెప్పారు

Comments

G
Loading comments...