వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్లి కూరగాయలు, పండ్లు, కోడి గుడ్లు, పప్పులు, బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. గడువు తేదీని పరిశీలించారు.
మెనూ చార్ట్ ప్రకారం ఈ రోజు ఏ ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు.
Comments
Loading comments...

