Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ భీమన్న గుడిలో భక్తుల సందడి

Follow Udayam on Google
hari Aug 10, 2026 1:23 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ భీమన్న గుడిలో భక్తుల సందడి - Udayam
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. అభిషేకాలతో పాటు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అందరిని చల్లగా చూడు స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు.అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు,ఈవో రమాదేవి పర్యవేక్షిస్టూ..పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...