Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NIA అదుపులో ఖలిస్తాన్ మద్దతుదారుడు

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 3:15 PM జాతీయంGeneral
NIA అదుపులో ఖలిస్తాన్ మద్దతుదారుడు - Udayam
నిషేధిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు మద్దతిస్తున్న సురీందర్ సింగ్ అలియాస్ థిక్రివాల్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అమెరికా నుంచి బహిష్కరణకు గురై ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలు, దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఆరోపణలపై విదేశీ నెట్‌వర్క్, నిధుల వివరాలను విచారించనుంది.

Comments

G
Loading comments...