Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గత 30 ఏళ్లలో 9 లక్షల మంది మృతి

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 3:27 PM అంతర్జాతీయంGeneral
గత 30 ఏళ్లలో 9 లక్షల మంది మృతి - Udayam
ప్రపంచవ్యాప్తంగా గత 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, 550 కోట్ల మంది ప్రభావితమయ్యారు. ఈ మేరకు జర్మనీకి చెందిన పర్యావరణ సంస్థ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2027 నివేదిక వెల్లడించింది. ప్రపంచానికి 4.7 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఈ జాబితాలో భారత్ 10వ స్థానంలో ఉండగా, సుమారు 78 వేల మంది మరణించారు.

Comments

G
Loading comments...