Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌ఓ కనీస పెన్షన్ పెంపుపై చర్చ

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 3:29 PM జాతీయంGeneral
ఈపీఎఫ్‌ఓ కనీస పెన్షన్ పెంపుపై చర్చ - Udayam
ఈపీఎఫ్‌ఓ కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అంశంపై నవంబర్ 19న జరిగే సెంట్రల్ బోర్డ్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అధిక పెన్షన్ క్లెయిమ్‌ల ఆమోదం, వడ్డీ భారం తగ్గింపుతో పాటు 22 డిమాండ్లను పెన్షనర్ల సంఘాలు ప్రతిపాదించాయి.

Comments

G
Loading comments...