వార్తలకు తిరిగి వెళ్లండి

వేముల మండలంలో వర్షాభావంతో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్నాయి. అరకొర వర్షాలతో రైతులు వేరుశనగ, పత్తి సాగు చేశారు. 60–80 రోజులు గడిచినా వర్షాలు లేకపోవడంతో పంటలు వాడిపోతున్నాయి.
వేసవిని తలపించే ఉష్ణోగ్రతలతో భూమిలో తేమ తగ్గుతోంది. మరో రెండు వారాల్లో వర్షాలు కురవకపోతే పంటలను దున్నేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

