Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములలో ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలతో సమావేశం

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:15 PM కడపGeneral
వేములలో ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలతో సమావేశం - Udayam
వేముల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో శారదమ్మ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎంటీపీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల ప్రక్రియపై వారికి వివరించారు. ఓటర్ల జాబితాపై సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...