Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములకొండలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:08 PM యాదాద్రి భువనగిరిGeneral
వేములకొండలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో సెప్టెంబరు 17 సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఏర్పుల వెంకటేశం, ఉపసర్పంచ్‌ అంబటి సాయికుమార్‌, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...