Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేగవంతంగా అభివృద్ధి పనులు కమిషనర్

Follow Udayam on Google
dineshkumar Sep 09, 2026 4:59 PM చిత్తూరుGeneral
వేగవంతంగా అభివృద్ధి పనులు కమిషనర్ - Udayam
చిత్తూరు నగర అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి, పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. 50 నుంచి 60 డివిజన్లకు పెంపుపై అభ్యంతరాలను స్వీకరించి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. వినాయక చవితి మండపాల వద్ద ఇబ్బందులులేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడు తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...