వార్తలకు తిరిగి వెళ్లండి

కోవూరు మండలం వేగూరులో వారం రోజులుగా అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పొలం చదును పేరుతో మట్టిని బయటకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఈ విషయంపై రెవెన్యూ సిబ్బంది స్పందిస్తూ, అనుమతులు లేవని, మట్టి తరలింపును నిలిపివేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాలున్నా తరలింపు జరగడంపై గ్రామంలో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

