Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేదిరేశ్వరంలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 6:47 PM కోనసీమGeneral
వేదిరేశ్వరంలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం - Udayam
రావులపాలెం మండలం వేదిరేశ్వరంలో శనివారం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. సూపర్‌వైజర్ నాగమణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సత్యానందం అంగన్‌వాడీ సిబ్బంది సేవలను కొనియాడారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను సన్మానించారు.

Comments

G
Loading comments...