వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. భారత సంప్రదాయాలు వాటి అంతర్గత బలాన్ని ప్రపంచానికి చాటుతున్నాయన్నారు.
వాతావరణం, పర్యావరణ పరిరక్షణ కోసం ‘వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్’, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, CDRI, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

