Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయం వార్తకు స్పందన - వృద్ధురాలికి ఇంటి వద్దకే రేషన్‌ అందజేతకు చర్యలు

Follow Udayam on Google
H M G H Q Sep 19, 2026 11:54 AM కర్నూలుGeneral
కనకదిన్నె గ్రామానికి చెందిన దివ్యాంగురాలు తులసి నారాయణమ్మకు నాలుగు నెలలుగా రేషన్ బియ్యం అందడం లేదని బోయ వీరన్న సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. దీనిపై ఉదయం ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించారు. శనివారం నారాయణమ్మకు రేషన్ బియ్యం అందజేశారు. తహసీల్దార్ స్పందించి, వృద్ధురాలికి ఇకపై ఇంటి వద్దకే రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...