Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భారత్‌ పురోగతి: మోదీ

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 11:39 AM జాతీయంGeneral
పర్యావరణ పరిరక్షణలో భారత్‌ పురోగతి: మోదీ - Udayam
ఢిల్లీలో జరిగిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. గత 12 ఏళ్లలో పర్యావరణ రంగంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. పారిస్‌ COP21లో చేసిన హామీలను భారత్‌ గడువుకు ముందే నెరవేర్చిందని చెప్పారు

Comments

G
Loading comments...