వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాఖండ్‌లోని కోసి నదిలో బలమైన ప్రవాహంలో చిక్కుకున్న నెల రోజుల వయసున్న పిల్ల ఏనుగును తల్లి ఏనుగు రక్షించింది.
వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ దీప్ రాజ్‌వార్ ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. ఏనుగుల్లో మాతృత్వ భావన బలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Loading comments...

