Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలన్ ప్రధాన్ అరెస్ట్‌పై అనుమానాలున్నాయి

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 11:44 AM జాతీయంGeneral
మిలన్ ప్రధాన్ అరెస్ట్‌పై అనుమానాలున్నాయి  - Udayam
నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్‌పై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి. గురునాథం అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ కావడం సాధారణ న్యాయ ప్రక్రియేనని అన్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి టీఎంసీ మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే అరెస్ట్ చేయడంపై సందేహాలు ఉన్నాయని ప్రశ్నించారు

Comments

G
Loading comments...