Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్య నిషేధంపై నష్టాలే ఎక్కువ సుప్రీం కోర్టు తీర్పు

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 11:51 AM జాతీయంGeneral
మద్య నిషేధంపై నష్టాలే ఎక్కువ సుప్రీం కోర్టు తీర్పు - Udayam
సంపూర్ణ మద్య నిషేధంతో ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువని సుప్రీంకోర్టు తెలిపింది. దీనివల్ల కల్తీ, అక్రమ రవాణాతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని పేర్కొంది. కల్తీ మరణాలను అడ్డుకునేందుకు మిథనాల్‌కు రంగు, చేదు కలపాలన్న మహారాష్ట్ర నిబంధనను కోర్టు కొట్టివేసింది. వ్యసనపరులు తాగడం మానరని, బ్యాన్ బదులు ఎక్సైజ్ చట్టాలను కఠినంగా అమలు చేయడమే ఉత్తమమని ధర్మాసనం సూచించింది.

Comments

G
Loading comments...