వార్తలకు తిరిగి వెళ్లండి

రెగ్యులర్ పే స్కేల్ వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న మరో IERP ఉద్యోగి కన్నుమూశారు. లావేరు మండలంలో IERPగా పనిచేస్తున్న మందస మండలం సొండిపూడి గ్రామానికి చెందిన మిస్క. భోజరాజు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య ముగ్గురు పిల్లలను బోరన విలపిస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు అమలుపై ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న IERPలలో మరో హృదయం ఆగిపోయిందని సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

